నేటి సమాజంలో ఫోన్ వాడని వారంటూ లేరు. చాల మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇక సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. కొంత మంది సోషల్ మీడియాను వేదికగా చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. కొత్తకొత్త క్రియేటివ్ లు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు.