జగన్ టీమ్ ఇంత విజయం సాధించడానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూడా ఓ ముఖ్య కారణమని చెబుతున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ, టీడీపీ పుణ్యమా అని.. ప్రాంతం, వర్గం, వయస్సు.. అన్నింటికీ అతీతంగా జనమంతా జగన్ కు జైకొట్టారు.