చంద్రబాబు ప్రచారం నిర్వహించిన తీరుపై గుంటూరు, విజయవాడ నేతలు కూడా తలలు పట్టుకున్నారు. ఇప్పుడు వారు భయపడినట్టే జరిగింది. ఈ రెండు చోట్లా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. చంద్రబాబు ప్రచారాన్ని జనం తిప్పికొట్టారు.