వ్యాక్సీన్ల చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. మనదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 16 న జాతీయ టీకా దినోత్సవం జరుపుతారు.1995 లో తొలిసారిగా మనదేశంలో పోలియో నివారణకు చుక్కల మందుని వేయడం ప్రాభించారు. అప్పటి నుంచి జాతీయ టీకా దినోత్సవం జరుపుతున్నారు.