ఏపీలో రాజకీయ పార్టీలు మరియు నాయకుల దృష్టి త్వరలో జరగబోయే తిరుపతి ఎంపీ ఉప ఎన్నికపై పడింది. ఇప్పటికే అన్ని పార్టీలు ఈ ఎన్నికకు సంబంధించి కార్యాచరణను మొదలుపెట్టేశారు. గడిచిన గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వచ్చిన విజయంతో, ఈ ఎన్నికలలో మరింత ఉత్సాహంతో వైసీపీ పాల్గొనబోతోంది.