ప్లీజ్ నిమ్మగడ్డ గారూ.. మధ్యలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా మీరే నిర్వహించండి ప్లీజ్ అంటూ కోరుతున్నారు. హైకోర్టు తీర్పుతో ఏకగ్రీవాలకు అడ్డు తొలగిపోయిందని, న్యాయపరమైన అవరోధాలన్నీ తొలగిపోయాయని.. అందుకే మధ్యలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ నిర్వహించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.