ఇంతకీ ఏపీలో రైతు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా.. ఆరుగాలం శ్రమంచే రైతన్న నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా.. అక్షరాలా.. ఆరువేల రూపాయలు.. ఇంకా చెప్పాలంటే.. ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు. అంటే ఆరు వేల కంటే 21 రూపాయలు తక్కువే అన్నమాట.