ఇప్పుడు తాను అమ్మడమే కాదు.. రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ కూడా మీ కంపెనీలు అమ్మేయండి అంటూ ప్రోత్సహిస్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలపై పార్లమెంటులో ఓ మంత్రి చేసిన ప్రకటన ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.