తెలుగు రాష్ట్రాల్లో చింత చిగురు కూరకు ఎంత స్పెషల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చింత చిగురు సీజనల్ టైములో మాత్రమే దొరుకుతుంది. అయితే చింత చిగురు తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. చింత చిగురులో ఎక్కువగా వున్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.