కరోనా వేళ భారత్ మరో రికార్డు సాధించింది. ప్రపంచానికే వ్యాక్సీన్ సరఫరా దారుగా మారింది. ఇప్పటి వరకూ ఇండియా 71 దేశాలకు వ్యాక్సీన్లు సరఫరా చేసింది. ఈ దేశాలకు మొత్తం మీద దాదాపు 6 కోట్ల వ్యాక్సీన్లను పంపిణీ చేసింది.