అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధ చట్టం కింద చంద్రబాబు మీద కేసు నమోదు చేసింది. ఈ నెల 23న హాజరుకావాలని సీఆర్పీసీలోని 41(ఏ)(1) ప్రకారం నోటీసులిచ్చింది. ఈ నోటీసుల ప్రకారం సీఐడీ చంద్రబాబుకు అనేక షరతులు పెట్టింది.