వేసవి కాలం వచ్చిందంటే ఎండలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే. ఇక మార్చి మొదట్లోనే ఎండలు ఓ రేంజ్ లో మండి పోతున్నాయి. ఇక వేసవి వచ్చిదంటే చాలు మనం ఎక్కవగా చల్లటి పదార్దాల వైపు మొగ్గు చూపుతాము. అయితే సమ్మర్ వస్తు వస్తూనే కొన్ని పండ్లను తన వెంట తీసుకొస్తుంది. అలాంటి వాటిలో ఖర్బూజ ఒకటి.