పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న వ్యభిచార నిర్వహణ కేసులు బట్టబయలు అవుతూనే ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్న కొంత మంది ముఠా నిర్వాహకులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళిక, సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.