సౌత్ ఇండియాలో అందరూ రాజకీయంగా ఇబ్బందుల్లోనే ఉన్నారని.. ఒక్క జగన్ మాత్రమే సౌత్ ఇండియా తోపని సొంత మీడియా చెబుతోంది. దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లోని సమకాలీన పరిస్థితులను విశ్లేషిస్తే, సొంతంగా అధికారం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ తిరుగులేని నాయకుడిగా ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయంటోంది.