ఇప్పటికే జనం రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తగ్గించేశారు. ఇంటి వంటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. విదేశాల్లోనూ ఇప్పుడు ఇదే సంస్కృతి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఘోస్ట్ కిచెన్ సంస్కృతి వ్యాపిస్తోంది. ఘోస్ట్ కిచెన్ అంటే వంట గది కనిపించకపోవడం అన్నమాట.