వలస కార్మికులకు ఇప్పుడు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెబుతోంది. వలస కార్మికులు, అల్పాదాయ వర్గాలు, నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అద్దె ఇళ్ళ సముదాయాలు నిర్మించే పథకాన్ని ప్రారంభించనుందట.