ఆయనో సీనియర్ రాజకీయ వేత్త. మాజీ మంత్రి.. ఆయన కనిపిస్తే చాలు మీడియా పండుగ చేసుకుంటుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా కాస్త కాంట్రావర్సీగానే ఉంటుంది. అందులోనూ ఆయన రూపం.. మాట భలే ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి.