ప్రపంచంలో ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక మానవునిలో జన్యుపరమైన లోపల వలన కొద్దీ సంవత్సరాలకు అబ్బాయిలు అమ్మాయిల మారిపోతూ ఉంటారు. తాజాగా చైనాకు చెందిన ఓ అమ్మాయి తాను అమ్మాయి కాదు.. అబ్బాయినన్న విషయాన్ని 25 సంవత్సరాల తర్వాత తెలుసుకుని షాక్కు గురైంది.