కేసు విచారణలో భాగంగా చంద్రబాబును విచారించడం తప్పు కాదని, సిఐడి తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. ఇదే సమయంలో వైసీపీ మంత్రి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకోండని చెబుతున్నారు.