పటిక బెల్లంను ఎక్కవగా ప్రసాదంగా ఇస్తుంటారు. పటిక బెల్లం తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. పటిక బెల్లం వాడటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఒక్కసారి చూద్దామా. ఈ బిజీ లైఫ్లో మనం పటిక బెల్లం వాడటం మానేస్తున్నాం. టీలో వేసుకొని దాన్ని కరిగించుకునేంత టైమ్ కూడా లేని రోజులు ఇవి. కానీ పటిక బెల్లం వాడితో... ఎన్నో రకాల వ్యాధులు మనకు రాకుండా ఆపేస్తుంది.