వరంగల్లు అనగానే మనకు ఎక్కవగా గుర్తుకు వచ్చేది కాకతీయులు పాలించిన రాజ్యం. వరంగల్లోని వేయిస్తంభాల గుడిలోని ప్రాణవట్టం నమూనాలోనే ఇక్కడి ప్రాణవట్టం కూడా చతురస్రాకారంలో ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదైన శివలింగంగా రుద్రేశ్వరుడు ప్రసిద్ది గాంచాడు.