కేరళలో మరోసారి విజయం సాధించాలని సీఎం పినరయి విజయన్ ప్రయత్నిస్తునారు. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. దేశంలోని చాలా మంది ముఖ్యమంత్రుల కంటే ఆయన చాలా బెటర్. ఆడంబరాలు, అట్టహాసాలకు, అవినీతికి ఆయన దూరం. అయినా సరే ఇప్పుడు ఆయన్ను ఓ రేపిస్టు బాధితురాళ్ల తల్లి భయపెడుతోంది.