చాలా ఏళ్ల తర్వాత తొలిసారి దిగ్గజాలైన కరుణానిధి, జయలలిత పోటీలో లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇప్పుడు తమిళ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ఏవి.. ఏ ఏ ఇష్యూలు ఇప్పుడు తమిళ ప్రజల ఓట్లను నిర్ణయించబోతున్నాయి.