కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చిన చోట్ల ఆ సామాజిక వర్గం వారు విజయం కోసం బాగా కష్టపడ్డారు. అందుకే 14 సీట్లు ఇస్తే పది గెలుచుకున్నారు. కానీ ఆ సామాజిక వర్గానికి కాకుండా బీసీలకు ఎస్సీలకు ఇచ్చిన చోట్ల తెలుగు దేశం గెలుపు కోసం కమ్మ సామాజిక వర్గం వారు ఏమాత్రం కృషి చేయలేదన్నది ఇప్పుడు వినిపిస్తున్న విశ్లేషణ.