ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అభ్యర్థుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఈ ఫలితాల వెల్లడికి మరో రోజు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.