వంద కోట్ల రూపాయలు కుమ్మరించి గెలవాలని చూస్తున్న అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్న మల్లన్న నిజంగా ఓ రాజకీయ విప్లవంగానే చెప్పాలి. ఇంకా పూర్తి ఫలితాలు వెల్లడి కాలేదు. ఈ ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలవచ్చు.. గెలవకపోవచ్చు. కానీ తీన్మార్ మల్లన్న అక్షరాలా సంచలనమే సృష్టించాడు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఆడు మగాడ్రా బుజ్జీ అనిపించాడు.