జగన్ ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు. ఇందుకు తాజాగా ఎంపిక చేసిన మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికే ఓ ఉదాహరణ. ఇందుకు తాను ఏం చేసినా అడిగేవాడు లేకపోయినా జగన్ అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీల పక్షపాతిగా మారిపోయాడు.