తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ కి సరెండర్ అయ్యారా..? మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత చంద్రబాబు పేరెత్తకుండా ఆయన జగన్ నామ స్మరణ చేయడంలో ఆంతర్యం ఏంటి? తాను మున్సిపల్ చైర్మన్ కావడాానికి జగన్ హెల్ప్ చేశారని చెప్పడంలో లోగుట్టు ఏంటి? అసలు జేసీ ఎందుకలా మాట్లాడారు? ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ డిస్కషన్.