ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కాకినాడ గాంధీనగర్ లోని ఎల్విన్పేట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మూడు పూరిళ్లు దగ్దమయ్యాయి. ఒక్కసారిగా సిలిండర్లు పేలాయి.