ఇందులో చరిత్ర ఏంటంటే.. ఈ పదవుల్లో బిసి, ఎస్సీ, ఎస్టి, మైనార్టీ వర్గాలవారికి దాదాపు ఎనభై శాతం ప్రాధాన్యత ఇచ్చారు. 86 మేయర్, చైర్ పర్సన్ పదవులకు గాను 47 పదవులు బిసిలకు ఇవ్వడం జరిగింది. బిసి రాష్ట్రాలుగా చెప్పుకునే వాటికన్నా ఆంద్రప్రదేశ్ లో బిసిలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం రికార్డుగా చెబుతున్నారు.