తిరుపతి ఉపఎన్నికల గురించి వైసీపీ నేతలకు ఓ గొప్ప టార్గెట్ విధించాడు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పార్టీ నేతలకు టార్గెట్ ఫిక్ చేశారు. అదేంటో తెలుసా.. తిరుపతి ఫలితం చూసి.. దేశం మొత్తం ఏపీ వైపు చూడాలట. ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ నేతలకు సీఎం వైయస్ జగన్ సూచించారు.