అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆనంద నివేదిక-2021ను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ మరీ అట్టడుగు చేరిపోయింది.