భార్య చివరి కోరికను తీర్చిన ఆ ఆనంద క్షణాలను తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. తన ఫ్యామిలీతో స్టేడియంలో దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. 'నా భార్య చాలా ధైర్యవంతురాలు. కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలిసినా దైర్యంగా ఉండేది. జీవితం ఎంతో అందమైనది. ప్రతీ క్షణం ఆస్వాదించండి. గాడ్ బ్లెస్ యు' అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కొడుకును అపురూపంగా చూసుకుంటూ రోజులు గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు... ఇప్పుడు ఆ వీడియో చక్కర్లు కొడుతుంది. రమేష్ లాంటి వాళ్ళు అరుదే కదా. అలాంటి భర్త ప్రేమకు దూరమైన దురదృష్టవంతురాలి పేరు అజు. రమేష్ తన భార్య చివరి కోరిక తీర్చి ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందాడు.. కొద్దీ రోజుల్లో తన భార్య చనిపోయి భాదను మిగిల్చింది..