చంద్రబాబు మూడేళ్ల క్రితం హైదరాబాద్ లోని తన ఇంటిని తిరిగి నిర్మించారు. లేటెస్ట్ గా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే.. హైదరాబాద్ లోని బాబుగారింటికి వాస్తు సరిగ్గా లేకపోవడం వల్లే ఆయనకు ఇన్ని కష్టాలు వస్తున్నాయట.