ఇప్పుడు మరోసారి చంద్రబాబు కేసు విషయంలో స్టే రావడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. సో.. దీన్ని బట్టి చూస్తే.. చంద్రబాబుకు లీగల్ పరంగా ఎవరూ ఏమీ చేయలేరన్నమాట.