ఇండియా భద్రతకు, హిందూ మహాసముద్రంపై ఇండియా ఆధిపత్యానికి సవాళ్లు విసిరే చైనా ముత్యాలసరం ప్రాజెక్టుకు ఇండియా రూపొందిస్తున్న రియాక్షన్ ప్లాన్ ఇదే. అందుకే అండమాన్ దీవులు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అయ్యింది.