సురభి వాణీదేవి పీవీ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. అయితే ఈమె గురించిన ఇంకా అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఈ వాణీదేవి క్రియాశీలక జీవితంలో ఎక్కువ భాగం విద్యారంగంలోనే వాణీదేవి సేవలందించారు.