శశికళ భర్త చనిపోయి మూడేళ్లు పూర్తవుతోంది. అందుకే ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు మరో 2 రోజులు తంజావూరు జిల్లాలోనే ఉంటుందామె. అయితే ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఆమె మద్దతు ఎవరికి అనేది పార్టీలను వేధిస్తున్న ప్రశ్న.