ఇప్పుడు ఓ దేవుడు ఏకంగా అంతరిక్షంలోనే కొలువుదీరబోతున్నాడు. అక్కడి నుంచి పూజలు అందుకోబోతున్నాడు. కేవలం పూజలే కాదు.. భూమిపై నుంచి భక్తులు పంపే కోరికల చిట్టాలు అంతరిక్షం నుంచే స్వీకరించబోతున్నాడు..