తీన్మార్ మల్లన్న స్వంతంత్ర్య అభ్యర్థి అందువల్ల ఆయన పేరు బ్యాలెట్ పత్రంలో ముందు వరుసలో ఉండదు. ఎక్కడో 40ల్లోనో 50ల్లోనో ఉంటుంది. అయినా సరే గ్రాడ్యుయేట్లు ఆయన పేరు ఎక్కడుందో వెదుక్కుని మరీ ఓట్లేశారు.