దేశంలో చాల మంది కష్టపడటానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఇక చాల మంది మోసాలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. మరికొంత మంది స్నేహం ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇరాక్ పరిచయం ఉన్న వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండగా ఫోన్ రికార్డింగ్ చేసి మహిళను బ్లాక్ మెయిల్ చేసిన ఘటన కావలి జలదంకి మండలం కొత్తపాళెంలో జరిగింది.