అసలు దివ్యాస్త్రాలు నిజంగా ఉన్నాయా.. మహాభారతంలో రాసిందంతా నిజమేనా.. వరుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివి నిజంగా ఉన్నాయా.. కల్పితాలా.. ఉంటే.. వాటి పునర్ సృష్టించడం సాధ్యమేనా.. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ బుద్ధి జీవులను వేటాడుతూనే ఉంటాయి.