యువత ఓట్లు భారీగా పెరగడం.. వారు అటు అధికార పార్టీ ప్రలోభాలకో లేక.. తీన్మార్ మల్లన్న వంటి దూకుడు ఉన్న నేతలవైపో ఆకర్షితులవుతున్నారు తప్ప మేధావుల వైపు కాదని తెలుస్తోంది. అయితే మరి ఈ మేధావుల రాజకీయాలకు కాలం చెల్లిందని భావించొచ్చా అంటే అప్పుడే చెప్పలేం.