జగన్ ప్రభుత్వం ఆచరణలో ఎంతవరకు చేయగలుగుతుందో అదంతా చేయడం ద్వారా ఆ గ్రామాలవారిలో విశ్వాసం పొందాలి. అమరావతి రైతులతో చర్చించాలి. వారి ముందు ఉన్న ఆప్షన్లు వివరించాలి. వారిని కన్విన్స్ చేసి సమస్యను పరిష్కరించాలి. ఓ కొలిక్కి తేవాలి.