తీన్మార్ మల్లన్నకు ఇప్పుడు బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందన్న టాక్ వినిపిస్తుంది. తీన్మార్ మల్లన్నకు నాగార్జున సాగర్ టికెట్ ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.