చమురుపై కేంద్రానికి లభించే ఆదాయం ఆరేళ్లలో 300 శాతం పెరిగిందట. ఈ లెక్కలు సాక్షాత్తూ కేంద్రమే చెప్పింది. లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ బదులిచ్చారు.