మొన్న బయటపడిన మంత్రి గారి బూతు సీడీ వంటివి మరో 400 వరకూ సీడీలు ఉంటాయని ఓ బీజేపీ ఎమ్మెల్యేనే చెబుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ విజయపుర నగరంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు.