వయస్సు పెరిగేకొద్దీ మనిషికి మతిమరుపు రావడం సహజం. ఇక వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనంతగ్గడంతో పాటు ఆలోచనా శక్తి, తెలివితేటలు కూడా మందగించి మరుపు వచ్చేస్తుంది. అన్ని విషయాలు మర్చిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ సమస్య ఇప్పుడు అన్ని వయస్సులవారికి ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.