ఏపీలో అధికార వైసీపీకి తిరుగులేదని పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో మరోసారి రుజువైన విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన వైసీపీ, పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సూపర్ విక్టరీ కొట్టింది. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాలనే చవిచూసింది. అలాగే ప్రజల్లో క్రేజ్ ఉన్న పవన్ పార్టీ జనసేన కూడా ఘోరంగానే ఓడిపోయింది.