ఏపీ రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీకి ఓ గుర్తింపు ఉంది. అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి మంచి పట్టుంది. దశాబ్దాల పాటు టీడీపీలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ వచ్చిన పరిటాల ఫ్యామిలీకి 2019 ఎన్నికలు ఓ పీడకల అనే చెప్పొచ్చు. ఓటమి ఎరగని పరిటాల ఫ్యామిలీకి జగన్ రూపంలో షాక్ తగిలింది. రాప్తాడులో పోటీ చేసి పరిటాల శ్రీరామ్ ఓటమి పాలయ్యారు.